ఎరువులు :

ఒక్కొక్క చెట్టుకు మొదటి సంవత్సరపు 4 నెలల తర్వాత 125గ్రా. వేపపిండి +5  కిలోల చివికిన పశువులు ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రా. వేపపిండి + 10 కిలోల చివికిన పశువుల ఎరువు మరియు 11 నెలల తరువాత 750 గ్రా. వేపపిండి + 10 కిలోల చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి.

ఆ తర్వాత ప్రతి మొక్కకు సాలీనా 30  కిలోల పశువుల ఎరువు, 625 గ్రా. నత్రజని, 250గ్రా. భాస్వరం, 250గ్రా. పోటాష్ దఫాలుగా మొదటి తడికి ముందు తరువాత కాయ ఎదిగే దశల్లో వేయాలి.